మొగిలిపేట లో పీరీల పండగ సందడి Get link Facebook X Pinterest Email Other Apps October 02, 2017 తెలంగాణ లో ఊరంతా కలిసి ఉల్లాసంగా జరుపుకునే పండుగలలో పీరీల పండుగ ఒకటి. మసీదు ముందు రాత్రిళ్ళు చేరి పూతల గంగన్న పాట ఎత్తుకుంటే మిగతావారంతా గుండం చుట్టూ ఆడుతూ పాడుతూ ఓ రాత్రి వరకూ ఊరంతా గడిపే సందడి అంతా ఇంతా కాదు. అదొక మధుర జ్ఞాపకం. Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment