Posts

Showing posts from June, 2011

అడవిని పసుపు వర్ణం తో నింపే రాలె పువ్వు అందమే అందము ...!

Image
నా చిన్న నాటి నుండి చూస్తున్నాను మా ఊరి పక్కనే అడవి లో ఈ వర్శారంభం రాగానే పసుపు వర్ణపు రాలె పువ్వు అందం నన్ను అమితంగా ఆకర్షిస్తుంది .... కాసేపు అక్కడే చెట్టు తో ముచ్చట్లాడనిదే కదలను .     ఈ  పువ్వు ను పప్పులో వేసి వండుకుంటారు కూడా ...!   ఎంత  అందంగా ఉంది ...! రాలె ఆకు .