Posts

Showing posts from December, 2011

మొగిలిపేట లో యువసేన యూత్ ఆధ్వర్యం లో భారతమాత విగ్రహ ఆవిష్కరణ

Image
                           యువసేన యూత్ ఆధ్వర్యం లో గ్రామం లో సేవా కార్యక్రమాలు బాగా సాగుతున్నాయి . ఈ క్రమం లో " ఈ భూమి మా తల్లి  మేము ఆమె పుత్రులము " అనే భావనతో  గ్రామం లో భవ్యమైన తల్లి భారత మాత విగ్రహం అవసరం అని భావించి గ్రామ వెంకటేశ్వర దేవాలయ సమీపం లో తేది . 18.12.2011రోజున    ఆవిష్కరించారు . సభ్యులు మాసులబుచ్చిరెడ్డి , పోగుల జీవన్ , ఒస రమేష్ , బి. శ్రీనివాస్ , మామిడాల క్రిష్ణపరందాం ( అధ్యక్షులు ) , వి.రమేష్ , వి. నరేష్ , ఎ.మహేష్ , ఎం .డి. ఇబ్రహీం ,సి .హెచ్ . విజయ్ మొదలగు వారు పాల్గొన్నారు .                        ఇట్టి విగ్రహావిష్కరణ కు స్థానిక MLA శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావ్ గారు ముఖ్య అతిథి గా విచ్చేసారు .                                                                                              భారత్ మాతా కీ జై   !