మొగిలిపేట లో యువసేన యూత్ ఆధ్వర్యం లో భారతమాత విగ్రహ ఆవిష్కరణ

                           యువసేన యూత్ ఆధ్వర్యం లో గ్రామం లో సేవా కార్యక్రమాలు బాగా సాగుతున్నాయి . ఈ క్రమం లో " ఈ భూమి మా తల్లి  మేము ఆమె పుత్రులము " అనే భావనతో  గ్రామం లో భవ్యమైన తల్లి భారత మాత విగ్రహం అవసరం అని భావించి గ్రామ వెంకటేశ్వర దేవాలయ సమీపం లో తేది . 18.12.2011రోజున    ఆవిష్కరించారు . సభ్యులు మాసులబుచ్చిరెడ్డి , పోగుల జీవన్ , ఒస రమేష్ , బి. శ్రీనివాస్ , మామిడాల క్రిష్ణపరందాం ( అధ్యక్షులు ) , వి.రమేష్ , వి. నరేష్ , ఎ.మహేష్ , ఎం .డి. ఇబ్రహీం ,సి .హెచ్ . విజయ్ మొదలగు వారు పాల్గొన్నారు .
                       ఇట్టి విగ్రహావిష్కరణ కు స్థానిక MLA శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావ్ గారు ముఖ్య అతిథి గా విచ్చేసారు .
                                         
                                                   భారత్ మాతా కీ జై   !






Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

సీజనల్ కాయగూరల్లో మణి కిరీటం "బోడగాకరకాయ" - ఆడా మగ పొదలు

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.