Posts

Showing posts from June, 2010

తాజా తాజా తాటి పండు

Image
తాజా తాజా తాటి పండు  

వేసవి లో మన బడి పిల్లలు కుట్లు అల్లికలు నేర్చుకున్నారు

Image
             మన ప్రభుత్వ పాటశాల పిల్లలు గత వేసవి లో ఖాళీ ఉండకుండా, కుట్లు అల్లికల్ని నేర్చుకున్నారు. చాలా చక్కటి నైపుణ్యం చూపారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కు చెందిన ప్రావీణ్య  అనే స్వచ్ఛంద సంస్థ ఎంతగానో సహకారం అందించినది. దానికి సంబంధించి కొన్ని ఫోటో లు ఇక్కడ ఉంచుతున్నాను....  

మన మాలచ్చిమి గుడి

Image
మన మాలచ్చుమమ్మ గుడి . తూం కాడి మామిండ్లు మాలచ్చిమి గుడికి దారి. 

కత్తెర దారు పట్టిచ్చే సామాన్య యంత్రం

మన మహాదేవుని ప్రాచీన శివాలయ విశిష్టత

Image
                              మన గోదావరి ఒడ్డున పాలరేవులో  గల కాకతీయుల నాటి అతి ప్రాచీన ఆలయ మూల విగ్రహాలు ఒక వేప చెట్టు క్రింద ఉంచబడి విశేష పూజలు అందుకుంటున్నాయి . ఎందరో భక్తుల మొక్కులు తీర్చే మహా దేవ దేవునిగా విఖ్యాతి గాన్చుతున్నది. ముఖ్యంగా సంతాన ప్రాప్తి కోసం ఎందరో భక్తుల మొక్కులు నిజమవుతున్నాయి. దీని కారణంగా ఆలయ ప్రభ విస్తరిస్తోంది. అలాగే గోదావరి మొక్కులు , కేశఖండన గంగ మొక్కులకు వచ్చే భక్తుల సందర్శన జరుగుతోంది. అలా విశేష దైవంగా వెలుగు లోనికి వచ్చిన మహాదేవుని విగ్రహ మూర్తుల ను ఇక్కడ చూడవచ్చు ,.                                                II  ఓం నమః శివాయ  II 

మా ఊరి పల్లెవెలుగు బస్సు

Image
             మన ఊర్లో ప్రవేశించగానే కనిపించే దుబ్బలమీది ఇందిరమ్మ ఇండ్లు ....అలాగే మన ఊరిమీద  నుండి నడిచే పల్లెవెలుగు బస్సు.   రోడ్డు వెడల్పు లో స్వాగత ద్వారం పోయింది. ఇక్కడే స్వాగత ద్వారం వుండేది.   

బోడగుట్ట

Image
బోడగుట్ట 

మొక్కజొన్న - మక్క సేను - మక్క జల్లు

Image
మన ఇంటింటా మక్క దంటు లేకుండా వుండదు. అలాగే సేండ్ల మక్కేండ్లు కాల్సుకోనోల్లు వుండరు. అలాంటి మరుపు రాని గట్టాల నేలవే ఈ మక్క సేను - మక్క జల్లు.