వేసవి లో మన బడి పిల్లలు కుట్లు అల్లికలు నేర్చుకున్నారు
మన ప్రభుత్వ పాటశాల పిల్లలు గత వేసవి లో ఖాళీ ఉండకుండా, కుట్లు అల్లికల్ని నేర్చుకున్నారు. చాలా చక్కటి నైపుణ్యం చూపారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కు చెందిన ప్రావీణ్య అనే స్వచ్ఛంద సంస్థ ఎంతగానో సహకారం అందించినది. దానికి సంబంధించి కొన్ని ఫోటో లు ఇక్కడ ఉంచుతున్నాను....
Comments
Post a Comment