Posts

Showing posts from May, 2010

గోరింటాకు - గోరింట పూత - గోరింట పొద

Image
మా ఊరికి రండి గన్నీ బ్యాగుల్లో గోరింటాకు నింపి ఇస్తాం ...సరేనా !

గంగ నీళ్ళ కింద ...

Image
గంగ నీళ్ళ  కింద రంగురాళ్ళు...                             

టేకు పూలు - టేకుటాకులు - టేకు వనం

Image
                ఇంట్లో గాని పెరట్లో గాని ఒక్క టేకు చెట్టు ఉంటె చాలు ఇంట్లో అడవి ఉన్నట్లే తోస్తుంది .చూసే వాళ్లకు అడవిని చూస్తున్న ఫీల్ కలుగుతుంది. టేకు పూవు, టేకుటాకు, చూడ ముచ్చటగా ఉంటాయి. అడివికి అందాన్ని రాజసాన్ని తెస్తాయి .అందుకే అది  కింగ్ ఆఫ్ ఉడ్ .నిలుస్తోంది. మా ఊరి ఆనుకుని ఉన్న అడవి లోని ఫోటోలు ఇవి. ఆస్వాదించండి. 

నాటి రోలు-పొత్రం-మాను-ఇసుర్రౌతు

Image
ఇంటింటా ప్రతి వంటింటా గ్రైన్డర్లు,మిక్షర్లు ఐన ఈ రోజుల్లో ..మన ఇళ్ళల్లో వీటి ఉసే లేదు కదూ ...! రోలు - పొత్రం - మాను  రోలు  పొత్రం  ఇసుర్రౌతు 

మన ఇంటి వెనకాల పెరటి తోట

Image
 ఇంటింటా పెరటి తోట మనందరి అనుభవమే ...అలా ఆడుకోవడం ...పూలు,పండ్లు,కూరగాయలు,ఔషద మొక్కలు .. ఒకటేంటి అన్నీ అక్కడి నుండే అదే మన అక్షయపాత్ర.... రండి పెరటి తోటల్ని పెంచుదాం...!

మన ఇంటి పొయ్యి

Image

మన లగ్గాల బావి

Image
 ఇంటింటా పెళ్ళిసందడి వున్నపుడు లగ్గం కు మొదలు ఇంటి ఇలవేలుపు వంటింటి మా తల్లి కూరాడి కుండ శుద్ధి  కోసం ఐదుగురు ముత్తైదువులు డప్పు చప్పుడు తో ఊరి  బావి నీళ్ళతో కుండల్లో నీళ్ళు తేసుకెల్లీ ఇంటి పెళ్లి కార్యాన్ని ప్రారంభించడం ఆనవాయితీ....

తంగేడు - కనక - గోగు పూలు

Image

గ్రామ వికాసం

 మిత్రులారా.....     మన దేశం లో 6,00,000  పైన గ్రామాలున్నాయ్ .... ప్రతి గ్రామం కూడా ప్రధానంగా వ్యవసాయ , వివిధ వృత్తుల, ఆధారంగా జీవించేవే... రోజు రోజు కు గ్రామ వికాసం మందగిస్తూ వుంది. ఐనప్పటికీ చిత్రకూట్ లోని పరిసర గ్రామాలు , రాలెగావ్ సిద్ది లాంటి గ్రామాలు అక్కడి ప్రజల స్వయం కృషి , స్వావలంబన కారణంగా సంపూర్ణ వికాస పథంలో వున్నాయి. ఎక్కడైతే వనరుల సద్వినియోగ ఆలోచన సక్రమంగా వుందో అక్కడ చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చిత్తూర్ దగ్గర amaron బ్యాటరీల కంపని స్థానిక ప్రజలకు సాంకేతిక శిక్షణ అందిచి వారి ద్వార అద్భుత పురోగతిని సాధిస్తూ గ్రామ వికాసానికి తోడ్పడుతున్నది. ఇలా విద్యావంతులైన కొందరి ఆలోచన చాలా చోట్ల మంచి ఫలితాల్ని ఇస్తోంది. మరి కొన్ని చోట్ల nri ల భాగస్వామ్యం తో వికాస కార్యక్రమాలు జరుగుతున్నాయి.                                   గ్రామీణులు, మాకు దారి చూపండి మేం పని చేసుకుంటాం అంటున్నారు  తప్ప మరే ఆర్థిక సహాయాన్ని యాచించటం లేదు . గ్రామీణ యువత కు తగిన ఉపాది మార్గాలు లేని కారణంగా ఊరు వదలి పట్టణాలకు వలస వెళ్ళాల్సి వస్తోంది. చాలా గ్రామాల్లో అటు విద్య పూర్తి చేసాక తమ తమ గ్రామాల్లో వ్యవసాయ ఇతర ప

తాటి చెట్టు - తాటి మట్ట

Image
మన కట్ట మీది తాళ్ళు  ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గౌండ్ల బుచ్చ గౌడు పాతిన మొక్కలు. ఇవి  ఇలా  పెద్ద గా పెరిగి  ఎందరికో ఉపాదినిస్తున్నాయి.  తాడి చెట్టు పెట్టినోడు దాన్ని గీయడంటారు. అలాగే జరిగింది వారు ఇప్పుడు లేరు !

మన జిల్లెల్ల కుంట అందాలు

Image

వివిధ రంగాలలో మన వాళ్ళు

శ్రీ k రాజేశ్వర్ రావ్ - ఖాది ప్రతిష్టాన్ అధ్యక్షులు -మాజీ జిల్లా పరిషద్ చైర్మన్ గారు  శ్రీ sp లింబగిరి స్వామి  - ఉపాధ్యాయ  శ్రీ a లింగారెడ్డి  - ఉపాధ్యాయ  శ్రీ sp మురళీధర్ స్వామి - కోర్టు లో ఉద్యోగం  శ్రీ a శ్యాం నాయక్  - mvi ఆఫీసర్  శ్రీ sp సుదర్శన్ - వార్డెన్ - నిజామాబాద్  శ్రీ b రాజేందర్ - సాఫ్ట్ వేర్ ఇంజనీర్ - గల్ఫ్  శ్రీ b రవీందర్ - మిసిమి మోడల్ స్కూల్ - కమ్మర్పల్లి  శ్రీ k జనార్ధన్ - వ్యాపారం - మెట్పల్లి  శ్రీ t లింగాన్న - ఉపాధ్యాయ - మొగిలిపేట్  శ్రీ g రాము - ఉపాధ్యాయ - మొగిలిపేట్  శ్రీ ch ప్రసాద్ - పోస్టల్ శాఖ -కంప్యూటర్ విభాగం శ్రీ ch రాజ నరెందేర్ - రెవెన్యు శాఖ - ri శ్రీ భీమా నాయక్   - ఉపాద్యాయ  శ్రీ లవకుమార్  - ఇండియన్ ఆర్మీ జవాన్  శ్రీ ch పెద్ద నర్సయ్య - ఎల్ ఐ సి  - జోనల్ క్లబ్ మెంబెర్ - ఏజంట్ శ్రీ ch ప్రవీణ్  - మెడికల్ ఫార్మసి రంగం - హైదెరాబాద్ శ్రీ గోవింద్ నాయక్ - ఉపాద్యాయ  శ్రీ k రాజేశం - కండక్టర్  శ్రీ sp  లింబగిరి   స్వామి - ఉపాద్యాయ - ఆర్మూర్  శ్రీ sp వెంకటస్వామి - కండక్టర్ - నిజామాబాద్  శ్రీ sk ఇమామ్ - గల్ఫ్  ఇంకా వున్నారు....

మన సెరు తుంగ

Image

మన గోదారి పాల రేవు

Image

కనవడకుండా పొయిన మన దొరవారి గడి...

Image

మన ఊరి ssc పిల్లల వీడ్కోలు సమావేశం

Image
ఇటివల మన టెన్త్ పిల్లలు పరీక్షలకు ముందు వీడ్కోలు సమావేశం భీమన్న గుడి వద్ద నిర్వహించుకన్నారు - విశేషాలు-