టేకు పూలు - టేకుటాకులు - టేకు వనం


                ఇంట్లో గాని పెరట్లో గాని ఒక్క టేకు చెట్టు ఉంటె చాలు ఇంట్లో అడవి ఉన్నట్లే తోస్తుంది .చూసే వాళ్లకు అడవిని చూస్తున్న ఫీల్ కలుగుతుంది. టేకు పూవు, టేకుటాకు, చూడ ముచ్చటగా ఉంటాయి. అడివికి అందాన్ని రాజసాన్ని తెస్తాయి .అందుకే అది  కింగ్ ఆఫ్ ఉడ్ .నిలుస్తోంది. మా ఊరి ఆనుకుని ఉన్న అడవి లోని ఫోటోలు ఇవి. ఆస్వాదించండి. 









Comments

  1. Nagaraju garu,

    Mee ooru chala bagundandi. Picasa lo anni photos chusanu. Chala chala bagunnayi. palle gurinchi pustakallo, kathallo emaite chadivano, adi naa kalla mundara kadulutunnattu undi. Nenu eppudu ilanti pallelu chudaledu.Share chesukunnadu thanks andi.
    Mee ooru e district lo undi ?

    ReplyDelete
  2. అలకా నంద గారికి నమస్తే...!

    మీ స్పందనకు దన్యవాదాలు. నిజంగా పల్లె అందాలు మనం వర్నించలేనివి. మీకు వీలున్నపుడు మా ఊరొస్తే తప్పక మీకు దగ్గరుండి అన్ని చూయిస్తాను. కాస్త వానలు రాగానే ఆగస్ట్ లో ప్లాన్ చేసుకొండి. మనసు పులకరించే ప్రకృతి పల్లెల సొంతం. మాది కరీమ్నగర్ జిల్లా మల్లాపూర్ మండలం. గోదావరి ఒడ్డున ఉంటుంది. మరొసారి మీకు దన్యవాదాలతో.....

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

సీజనల్ కాయగూరల్లో మణి కిరీటం "బోడగాకరకాయ" - ఆడా మగ పొదలు

పసుపు కొమ్ము ను ఉడకబెట్టడం కోసం ఈ సీజన్ లో కొత్త యంత్రాలు వచ్చాయి - రైతులకు శ్రమ తగ్గింది.