బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .
అడవి ఒకో ఋతువులో ఒకో అందాన్ని అలంకరించుకుంటుంది. ఈ శిశిరం లో మోదుగు పూల తో మొదలై బూరుగు చెట్టు ఒంటి నిండా బూరుగు పూలతో ఎర్రని రంగు లో అడవి సిగ లో అందమైన పువ్వు లా ఉంటుంది. బూరుగు పువ్వు ను క్రింద చూడండి . సరదా విషయం ఏమంటే .... గ్రామాల్లో పిల్లలు చెరువు కు స్నానానికి వెళితే ...అక్కడి బూరుగు చెట్టు యొక్క ఖాండం పై గల ముళ్ళను తీసుకుని వాటిని టేకు చెట్టు నారలో చుట్టుకుని తాంబూలం లాగా నోట్లో వేసుకుని నములుతారు . కాసేపటికి నోరంతా ఎర్రగా మారుతుంది. భలే హాయిగా ఆడుకుంటూ ఉంటారు. మీరు కూడా వేసుకోండి మరి ...... బూరుగు పువ్వు బూరుగు చెట్టు ఎర్రని బూరుగు పువ్వు అందం.
WoW.. beautiful!
ReplyDeleteGood photos
ReplyDeletemadhuravaani,prerana gaarlaku,
ReplyDeletedanyavaadaalu.
గోరింట పూలు చూడడం ఇదే మొదటిసారి.మా ఇంట్లో గోరింటాకు చెట్టు వుండేది కానీ పాపం ఎప్పుడూ బోడిగానే వుండేది.ఇలా చిగురొస్తం పాపం ...అలా దూసేసేవాళ్ళం[కోసేసేవాళ్ళం]
ReplyDeletemama site chala baghundi misimi Ravinder
ReplyDelete