మన మహాదేవుని ప్రాచీన శివాలయ విశిష్టత
మన గోదావరి ఒడ్డున పాలరేవులో గల కాకతీయుల నాటి అతి ప్రాచీన ఆలయ మూల విగ్రహాలు ఒక వేప చెట్టు క్రింద ఉంచబడి విశేష పూజలు అందుకుంటున్నాయి . ఎందరో భక్తుల మొక్కులు తీర్చే మహా దేవ దేవునిగా విఖ్యాతి గాన్చుతున్నది. ముఖ్యంగా సంతాన ప్రాప్తి కోసం ఎందరో భక్తుల మొక్కులు నిజమవుతున్నాయి. దీని కారణంగా ఆలయ ప్రభ విస్తరిస్తోంది. అలాగే గోదావరి మొక్కులు , కేశఖండన గంగ మొక్కులకు వచ్చే భక్తుల సందర్శన జరుగుతోంది. అలా విశేష దైవంగా వెలుగు లోనికి వచ్చిన మహాదేవుని విగ్రహ మూర్తుల ను ఇక్కడ చూడవచ్చు ,.
II ఓం నమః శివాయ II
II ఓం నమః శివాయ II
harahara mahaa deva
ReplyDelete