అడవిని పసుపు వర్ణం తో నింపే రాలె పువ్వు అందమే అందము ...!

నా చిన్న నాటి నుండి చూస్తున్నాను మా ఊరి పక్కనే అడవి లో ఈ వర్శారంభం రాగానే పసుపు వర్ణపు రాలె పువ్వు అందం నన్ను అమితంగా ఆకర్షిస్తుంది .... కాసేపు అక్కడే చెట్టు తో ముచ్చట్లాడనిదే కదలను .



ఈ  పువ్వు ను పప్పులో వేసి వండుకుంటారు కూడా ...!



ఎంత  అందంగా ఉంది ...!


రాలె ఆకు .


Comments

  1. ఇవి తంగేడు పూలు కదా.వీటిని కూరలో కూడా వాడుతారా ?

    ReplyDelete
  2. ఇవి తంగేడు పూలు కదా..

    ReplyDelete
  3. జ్యోతి గారు నమస్కారం.
    ఇవి తంగేడు పూలు కాదండి,
    తంగేడు పూలను ఈ లింక్ లో చూడండి...
    https://picasaweb.google.com/we3ours3/BloggerPictures#5527826826347530738

    ReplyDelete
  4. శ్రీకాంత్ గారు నమస్తే.
    చూడ్డానికి అలానే కనిపిస్తాయి ... కాని ఇవి తంగేడు కాదు.
    తంగేడు ఈ లింక్ లో చూడండి....
    https://picasaweb.google.com/we3ours3/BloggerPictures#5527826826347530738

    ReplyDelete
  5. పువ్వులు, కాయలనుచూసి తంగేడు అనుకున్నా. ఆకులను చూస్తే తేడా తెలుస్తుంది.. ధాంక్స్...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

సీజనల్ కాయగూరల్లో మణి కిరీటం "బోడగాకరకాయ" - ఆడా మగ పొదలు

పసుపు కొమ్ము ను ఉడకబెట్టడం కోసం ఈ సీజన్ లో కొత్త యంత్రాలు వచ్చాయి - రైతులకు శ్రమ తగ్గింది.