మన స్కూల్ వనమహోత్సవ విశేషాలు
మన మొగిలిపేట గ్రామ పాటశాలలో 16-7-2010 రోజున వనమహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటడం జరిగింది. ఆ కార్యక్రమ విశేషాలు దృశ్య రూపంలో మన గ్రామస్థుల మరియు మన శ్రేయోభిలాషుల కోసం ....
మొక్కలు నాటడం ప్రారంభిస్తున్న ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ గారు.
ఈ క్రింద మన పాటశాల ఫోటోలు చూడవచ్చు.
నారుపోయడమే కాదు నీరుపోసి కాపాడడం కూడా ముఖ్యం.పాటశాలను పాఠశాలగా సరిదిద్దండి.
ReplyDeleteవిజయమోహన్ గారు..ధన్యవాదాలు...నీటి వ్యవస్థ. బోరు-పైపు పిల్లల ఉపాధ్యాయుల బృందాలకు ఆ పని యోజన చేయబడింది.నమస్తే.
ReplyDeleteits very nice i want toparticipate in this blog. santhoshreddy moku
ReplyDeletemy mail id is santhoshreddymoku@gmail.com. i will send full details about studies. thank you for select me a part of this yagnam.
ReplyDeletethanking you
yours sweet son
santhoshreddymoku