శితవల్క-జిల్లేడు మొక్కలు
పల్లె లో మనకి నిత్యం అనేక మొక్కలు దర్శన మిస్తుంటాయి.అవి మనల్ని మన ఊరి వాతావరణం లో వున్నామనే బావాన్ని కలిగిస్తాయి. కొన్ని ఎప్పుడు చూస్తూనే వుంటాం. అరె ఇక్కడో చేట్టుండాలే ఏమైనట్టు అని కూడా అనిపిస్తుంది. అలా మనం నిత్యం దర్శించే మొక్కల్ని చూద్దాం.......
శీతాఫల చెట్టు
జిల్లేడు చెట్టు
Comments
Post a Comment