ఎండి నిండిన మన చెఱువు ... బ్రతికిపోయాం !


    
 



 
వేసవి లో నేర్రలీనిన మన చెరువు. 

మొత్తం నీటిని మన పెద్దమనుషులు వృధాగా వదిలేసిన కారణంగా గత వేసవి లో తీవ్ర నీటి ఎద్దడి ని ఎదుర్కున్నాం .
చెరువు మొత్తం ఎండి ఎండి ఊరి భూగర్భ నీటి మట్టాన్ని ప్రభావితం చేయడం తో జనం నీటి కోసం మన గ్రామ చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా పరుగులు పెట్టారు.లక్షలాది డబ్బు ఖర్చు తో బోర్లు వేయాల్సి వచ్చింది. నీటి విలువ ఏమిటో  ఇప్పుడు అనుభవం లోకి వచ్చింది..

ప్రస్తుతం నీటి తో కళకళ లాడుతున్న చెరువు.

ఆ గంగమ్మ తల్లి కృప వల్ల మళ్లీ వానలు విస్తారంగా కురవడం తో చెరువు నిండా నీటి తో సింగారించుకుని వచ్చి పోయే వారికి కనువిందు చేస్తోంది. ఇక మనం చాలా చాలా జాగ్రత్తగా నీటి వినియోగం చేసుకోవాల్సి వుంది.
ఇంకా నీరు చెరువు లోకి చేరుతూనే వుంది.

           

Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

సీజనల్ కాయగూరల్లో మణి కిరీటం "బోడగాకరకాయ" - ఆడా మగ పొదలు

పసుపు కొమ్ము ను ఉడకబెట్టడం కోసం ఈ సీజన్ లో కొత్త యంత్రాలు వచ్చాయి - రైతులకు శ్రమ తగ్గింది.