గిజిగాడి అల్లిక లో ...ఎంత ఇంజనీరింగో ... అల్లుతున్నాడు పదండి...చూద్దాం ...!

గిజిగాడి పై మనసుపడి  గుఱ్ఱం జాషువా గారు అల్లిన వాక్యాలు ...........

తేలిక గడ్డి పోచఁలను దెచ్చి, రచించెద వీవు తూఁగటు
య్యేల గృహంబు, మాలవుల కేరికి సాధ్యముగాదు, దానిలో
జాలరు, లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా
మేలు భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ? నీడజా!


పచ్చపిట్టె  గూడు ఎంత సుందరమో ....!



మా ఇంటి వెనకాల ఇలా తన పనిలో బిజీ గా దర్శనమిచ్చాడు మన గిజిగాడు ....!

Comments

  1. భలే విశేషాలు రాస్తారండీ మీ ఊరి గురించి! ఎప్పుడో ఒకసారి మేమంతా మీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి రెక్కలు కట్టుకొని వాలిపోగలం సుమీ!
    ధన్యవాదాలు.
    ఊరిని ఇంతగా అభిమానించే మీకు అభినందనలు కూడా!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

సీజనల్ కాయగూరల్లో మణి కిరీటం "బోడగాకరకాయ" - ఆడా మగ పొదలు

పసుపు కొమ్ము ను ఉడకబెట్టడం కోసం ఈ సీజన్ లో కొత్త యంత్రాలు వచ్చాయి - రైతులకు శ్రమ తగ్గింది.