మన పంటపొలాల్లో వానపాములు - బుర్కబెడ్డలు కనబడుతున్నాయా ! చూడండి.

                                                మన గోరటి ఎంకన్న రాసిన "పల్ల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల " అనే పాటలో ఒక దగ్గర ఇలా అంటాడు  ...

                        " తొలకరి జల్లు కు తడిసిన నేల మట్టి పరిమళాలేమైపోయేర వాన పాములు నత్తగుల్లలు భూమిల ఎందుకు బతుకుత లేవు - పత్తి  మందుల గత్తర వాసన రా ఈ పంట పొలాలల   ...... "

                              నిజంగానే మన పంట పొలాల్లో నేడు వానపాములు , నత్తగుల్లలు , బుర్కబెడ్డలు మాయమైనాయి . ఎరువులు, మందుల  వాడకం వల్ల  వాటి కోసం గాలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా గాలించగా కనిపించిన  వాన పాములు  - బుర్కబెడ్డలు చూడండి.



పై చిత్రం లో  వాన పాము - బుర్కబెడ్డల్ని చూడవచ్చు.




మందు కూడు లేని మంచి రోజు కోసం మనమంతా ప్రయత్నాలు మొదలెడుదాం లెండి !


                                       
                        

Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

తాటి చెట్టు - తాటి మట్ట