ఆన బండలల్ల పొర్లి ప్రవహిస్తున్న వరద నీరు
చాలా రోజుల తర్వాత మన " ఆన బండలల్ల " వరద నీరు పొర్లి ప్రవహిస్తోంది. చెరువు నిండితే గాని మత్తడి మీదికి నీల్లెక్కేవి కావు. మంచి వర్షాల వల్ల మన చెరువులు, కుంటలు , బావులు అన్నీ నీటి తో కళ కళ లాడుతున్నాయి.

వరణుడికి కృతజ్ఞతలు.
ఎంత బావుందో మీ బ్లాగు ! ఎంతసేపూ సుత్తి కబుర్లు చెత్త అభిప్రాయాలూ కాకుండా, ఎత్తుకొచ్చిన సరుకు నింపకుండా – మీ బ్లాగు ఒరిజినాలిటీ తో, సృజనతో కళకళ్ళాడుతుంది. మీకు, అభినందనలు.
ReplyDeleteమీ ఊరి మీద మీ అభిమానం, దాన్ని మీరు ప్రెసెంట్ చేసే పద్ధతీ నాకు చాలా నచ్చింది. కూడలికొచ్చి మొగలిపేట్ బస్సు కనిపిస్తే వొదలట్లేదు.
సుజాత గారు నమస్కారం .... మా గ్రామాన్ని సందర్శించినందులకు ప్రత్యేక కృతఙ్ఞతలు.మీ అభినందనకు దన్యవాదములు. మీ లాంటి వారి ప్రోత్సాహం తో ముందుకు వెళుతున్నాను... మీరెప్పుడు మా కరీంనగర్ జిల్లా వచ్చినా మీ కోసం మా ఊరు ఎదిరిచూస్తూ వుంటుంది...!మా పల్లె తల్లి ఒడిలో సేదతీరండి... సెలవు.
ReplyDelete