మొగిలిపేట కట్ట మైసమ్మ తల్లి
చెరువు కట్టను ఆనుకుని కట్ట మైసమ్మ తల్లి అనాదిగా కొలువై వుంది. ప్రతీ ఏడాదికొకసారి అమ్మ వారికి బోనం బెట్టి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. అమ్మ కృప వల్లే పంటలు బాగా పండుతున్నాయని గ్రామస్తుల విశ్వాసం.
మైసమ్మ తల్లికి దండాలు.
Comments
Post a Comment