మన కోసం సితవల్క ( సీతాఫల ) పూత కాత రడీ !
కాస్త వానలు శ్రావణం ఆరంభమవ్వగానే సీతాఫల చెట్లు మొగ్గ తొడిగి పూత కాత తో పలకరిస్తుంటాయి . అలా మన ఊర్లో కట్ట మీద నడచి వెళుతుంటే వాటి పలకరింత ఎంత ఆనందమో ...!
చిన్ననాడు చెట్టు కాయల్ని అక్కడే మాగేసి, మాగేసిన కాయలు మక్కిన యో లేదో రోజూ చూసుకోవడం ఎంత మధురానుభవమో......!
రండి కాయల్ని మాగేద్దాం ....!
చిన్ననాడు చెట్టు కాయల్ని అక్కడే మాగేసి, మాగేసిన కాయలు మక్కిన యో లేదో రోజూ చూసుకోవడం ఎంత మధురానుభవమో......!
రండి కాయల్ని మాగేద్దాం ....!
Nice.. మా ఇంట్లో కూడా తియ్యటి సీతాఫలాలు కాసాయి. మొక్క కనీసం 4 అడుగులైనా కాకుండానే ! ఆశ్చర్యం వేసింది. హైబ్రిద్ కూడా కాకపోవచ్చు. తిన్నాక ఊసేసిన గింజల తో
ReplyDelete