మట్టి గణపతి కి జై ...!

                      ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ... తో నరకాన్ని అనుభవిస్తున్నాం . అందులో మరీ ఈ  POP విగ్రహాలతో ఎంత కలుషితమో చెప్పవలసిన అవసరం లేదు . నాటి రోజుల్లాగే మన ఇంట్లో మన పాటశాలల్లో మట్టి విగ్రహాల తయారి ప్రారంభిద్దాం ... పంచి పెడదాం ..రండి.
                                మట్టి విగ్రహాలు పంచుతున్న మా విద్యార్థులు.





మట్టి గణపతి కి జై !
మా బ్లాగ్ సందర్శకులందరికి చవితి శుభాకాంక్షలు . 

Comments

  1. అద్భుతం. ఇలా పాఠశాలల్లోనే విధ్యార్ధులకు, మన సాంప్రదాయ మూలాలను బోధించంటం ఎంతైనా ముదావహం.

    ReplyDelete
  2. chala bagundi .....naadee mee baate !!!

    :-)

    ReplyDelete
  3. సంతోషం...సావిరహే గారు.

    ReplyDelete
  4. we3ours3 గారూ...,వినాయకచతుర్థి శుభాకాంక్షలు

    హారం

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

తాటి చెట్టు - తాటి మట్ట

టేకు పూలు - టేకుటాకులు - టేకు వనం