"అప్లాని గుర్రాలు" .. ఈ సీజన్ లో అలా ఒకదాని పై ఒకటి గుంపుగా కదలడం విచిత్రమే !

ఇవండి అప్లాని గుర్రాలంటే .. అలా ఎంత దూరమైనా వాటి ప్రయాణం ఉమ్మడిగానే ...!

Comments

  1. ఓ వీటిని అప్లాని గుర్రాలంటారా , వర్షాకాలం లో బాగా కనిపిస్తుంటాయి చిన్నప్పుడు పుల్లల్లతో వీటిని నానా హింస పెట్టేవాళ్ళం :)
    ఇప్పుడెలా ఉందండి మీ ఊరు ? వరద ప్రభావం తగ్గిందా ?

    ReplyDelete
  2. మేము గాజు పురుగులు అనే వాళ్లం. చిన్నప్పుడు హింసించే వాళ్లం కాదు గాని, ఆసక్తిగా గమనించేది.

    ReplyDelete
  3. శ్రావ్య గారు ...శుభోదయం.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

తాటి చెట్టు - తాటి మట్ట

టేకు పూలు - టేకుటాకులు - టేకు వనం