మా ఇంట్లో జామ బత్తాయి చెట్ల జోడి పైన పిట్టలే ..పిట్టలు ...గూళ్ళే గూళ్ళు ...అల్లరే అల్లరి. చూడండి.
ఏమండీ మా ఇంట్లో ఒకే చెట్టు కు పిట్టలు మూడు గూళ్ళు అల్లుకున్నాయి. ఇక వాటి అల్లరి మా ఇంట్లో కొత్త సందడి ని తీసుకొచ్చంది. మా పిల్లలు మేము వాటిని చూసి వాటి అల్లరిని పంచుకుని గడిపేశాం . సెల్ సిగ్నల్ వల్ల కానరాకుండా పోతున్న పక్షులు ఇలా మా ఇంట్లో ప్రత్యక్షమవడం ఎంతో ఆనందాన్ని నింపింది.


ఇది మా ఇంట్లో జామ బత్తాయి కలగలసి పెరిగిన చెట్లు.
ముచ్చట గా మూడు గూళ్ళు ...!
చెట్టు నిండా గూళ్ళే ...!
చెట్టు నిండా పిట్టలే.....!
బాగుందే
ReplyDeleteజామ బత్తాయి ఒకే దగ్గరా ?
ఒకే చెట్టు రెండు సిజన్లు రెండు ఫలాలు !
నోటి నిండా తీపే !!
beautiful
ReplyDeleteచాలా బాగుంది..
ReplyDelete