మొగిలిపేట లో కొలువుదీరిన గణనాధులు ...!

            మన గ్రామం లో ఈ సంవత్సరం వివిధ యువజన సంఘాల ఆధ్వర్యం లో వివిధ వాడల్లో పలు రూపాల్లో విఘ్నరాజు దర్శనమిచ్చి భక్తుల ను ఆకట్టుకుంటున్నాడు . తండ్రి విఘ్నరాజా ఈ ఏడు నీ చల్లని చూపు మా పై వుంచి మమ్ము ఆదుకొమ్ము గణనాధా......!

                                                                ఓం గణేశాయనమః !


బాల సంఘం ఆధ్వర్యం లో మన హనుమాండ్ల గుల్లె కొలువైన బొజ్జ గణపయ్య .




 దొరగారి గద్దె వద్ద పటేల్  యూత్ ఆధ్వర్యం లో ఆసీనుడైన విఘ్నరాజు .


గాంధి నగర్ ( ఎర్రగడ్డ ) లో సింహం పై దర్శనమిస్తున్న గణనాథుడు .



బస్ స్టాండ్ సమీపం లో YSA ఆధ్వర్యం లో ఆసీనుడైన గణాధిపతి .


ఒడ్డెర బస్తీ లో దర్శనమిస్తున్న భజన స్థితి లో  వినాయకుడు.


గంగపుత్రుల ఆధ్వర్యం లో కొలువైన లంభోదరుడు .


పురగిరి క్షత్రియ ( పెరిక ) యువజనుల ఆధ్వర్యంలో కొలువైన ఓంకార్ గణేశుడు.

ఇంకా మరిన్ని ఫోటోలు :

                          
శుభమస్తు .





Comments

  1. చాలా ఓపిగ్గా ఫొటోలు తీసి పోస్ట్ చేసారు. Very nice..

    ReplyDelete
  2. కృష్ణప్రియ గారు ధన్యవాదాలు ...!

    ReplyDelete
  3. Meeru chesthunna krushi ki Dhanyavadamulu. Etuvanti programulato doora prantallo vunna vallantha tama voollo vunnatlu feelavutaru.
    C. NandaGopal PGHM ZPHS Vellulla.

    ReplyDelete
  4. మీ అభినందనకు దన్యవాదాలు సార్. మీరన్నది వాస్తవం . అలా చాలా మంది నాకు మెయిల్ పంపుతుంటారు . ముఖ్యంగా గల్ఫ్ నుండి ...వుంటాను ...సార్.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట