మంగలి లింగన్న పాములాట ...! ఊర్లో అందరికి ఆప్త బంధువు ...!

                           మంగలి లింగన్న ... ఆ పేరు చెబితే చాలు పిల్లలు మారాం మానేస్తారు. చెప్పింది చేసేస్తారు ..తినుమంటే తినేస్తారు...పడుకోమంటే పడకేస్తారు...! ఊర్లో అందరికి నోట్లో నాలిక లా.... పాము కనబడితే చాలు లింగన్న కు కబురు వెళుతుంది. అతను వచ్చిండు అంటే చాలు ... పాము దొరికినట్టే ...! అతను పెంచి పోషించని జంతువూ లేదు గుఱ్ఱం , కుక్కలు, కొల్ల కాడికేల్లి అన్నింటిని ఎంతో ఆపేక్ష గా పెంచుతాడు .ఇక పాములైతే సరే ..సరి.


అమ్మో లింగన్న ...!


అరే పట్టుకో ...పట్టుకో....!

ఇదిగో వీడు పట్టేశాడు ...వీడికి పామంటే భంయం  లేదు ...!



నాగరాజు తో పటేల్ యూత్ సభ్యులు ......!




Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట