పోచంపాడ్ ప్రాజెక్ట్ నీరు వదిలారు .. సందర్శకుల తాకిడి పెరిగింది ... నీటి హోరు చూడండి.

                 పోచంపాడ్  ప్రాజెక్ట్  మాకు నీరు అందించే జలాశయం. ప్రస్తుతం దీనిలోకి  విపరీతమైన వరదనీరుచేరడం తో  నీటి నిలువ గరిష్ట స్థాయిని దాటింది . 34 గేట్లను ఎత్తారు .పరవళ్ళు త్రోక్కుతున్న నీటి హొయలు చూడడానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు .

Comments

  1. గోదావరి హోరు వీడియో చూసాను చాల బావుంది
    మీ ఇతర ఫోటోలు చూసాను అవీ బాగున్నాయి
    ఎప్పుడో ఖానాపూర్ లో పని చేస్తున్నప్పుడు రెండుగా
    చీలిన గోదావరి ని నడకతో దాటి బాదంకుర్తి గ్రామము గుండా వెళ్లి
    ఓబలాపురం వద్ద బస్సెక్కి మెటుపల్లి కి పోయిన
    పాత జ్ఞాపకాలు మళ్ళి గుర్తొచ్చాయి.

    ReplyDelete
  2. నమస్కారమండి,
    మీలాగా ఒక్కరికైనా సరే జ్ఞాపకాల నెమరులో మన పల్లె గుర్తుకురావాలిని ..ఇదో తాపత్రయం , ప్రయత్నం .
    ఇప్పుడు బ్రిడ్జ్ అయ్యిందండి ... చాలా మార్పులొచ్చాయి .
    దన్యవాదములు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట