మన గ్రామ పంచాయతి భవనం

ఇది మొగిలిపేట గ్రామం లోని గ్రామ పంచాయతి భవనం . ఎప్పుడు ఉదయం సాయంత్రం జనం తోని కళ కళ లాడుతుంటుంది. అక్కడే బస్ స్టాప్ గనక వచ్చి పోయే ప్రయాణీకుల తాకిడి ఉంటుంది.


గ్రామ పంచాయతి భవనము .




మొదటిది సర్పంచ్ గడి - రెండవది సమావేశ మందిరము.

Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

సీజనల్ కాయగూరల్లో మణి కిరీటం "బోడగాకరకాయ" - ఆడా మగ పొదలు

పసుపు కొమ్ము ను ఉడకబెట్టడం కోసం ఈ సీజన్ లో కొత్త యంత్రాలు వచ్చాయి - రైతులకు శ్రమ తగ్గింది.