మొగిలిపేట్ వద్ద మలుపు తిరుగుతూ తన పరవళ్ల తో మైమరిపిస్తున్న గోదారి - పాలరేవు.

                                                గోదారమ్మ సరిగ్గా మొగిలిపేట్ వద్దనే మలుపు తిరిగి వెళుతుంది. వెళుతూ వెళుతూ రెండు గా చీలుతుంది. ఈ చీలికలు మరో పది కిలోమీటర్లు ప్రయాణించి దామ్రాజ్ పల్లి వద్ద కలుసుకొని వాల్గొండ శ్రీ రామలింగేశ్వర ఆలయం వద్ద విశాలంగా అగుపిస్తుంది. అలా మా గ్రామం వద్ద మలుపులో తన పరవళ్ల తో ఆకట్టుకొంటున్న గోదారి హోరు ను వింటూ చూడండి.

Comments

  1. అబ్బ . . . ఎంత ఉదృతంగా వుందండీ గోదావరి . చాలా బాగా చిత్రీకరించారు . మీ ఊరి గురించి చాలా బాగా చెపుతున్నారండి .

    ReplyDelete
  2. మాలా కుమార్ గారు బాగున్నారా ....!
    అవునండి ఉదృతంగా నే వుంది ... మీ అభినందనకు దన్యవాదములు .

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట