మన పాత హనుమాండ్లు.... అదే వీరనుమాండ్లు ....!

                        ఈ హనుమాండ్లు చాలా ఏళ్లక్రితం మన పాత బ్యాంక్ అంటే పెద్దబాపు బంగ్లా ముందు బంటోల్ల రాయి మీద ఉండేది. అక్కడ అప్పటికే రాయేషుడు ఉన్నందున ...సుమారు 1981 లో అనగా 29 ఏళ్ల క్రితం స్వర్గీయ గోల్కొండ సీతారాం , టెక్స్ నర్సయ్య , లింగాల రాజన్న ఆధ్వర్యం లో ఇక్కడి నుండి తీసుకెళ్ళి గంగులోల్ల ఇంటి పక్కన ప్రతిష్టింపజేశారు. అనంతరం ఒక మఱ్ఱి మొక్కను అక్కడ నాటారు. అదే ఇపుడు మంచి వృక్షం అయ్యింది. అక్కడి స్థానిక వాడకట్టు వాళ్ళు దాని బాగోగులు చూస్తున్నారు. జై శ్రీ రాం !


వీర హనుమాండ్లు .


అక్కడి వాడ వాళ్ళు ఏర్పరిచిన కప్పనం .


అక్కడి మఱ్ఱి ...సాయంత్రం కాగానే అక్కడ ఆటలతో పిల్లల సందడి వుంటుంది.


Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట