ఇది గురివి తీగ అలా వేస్తే చాలు ఇలా చెట్టు ను కనబడకుండా చుట్టేస్తుంది ....!

ఇది పల్లెల్లో సహజంగా కనిపించే పొద తీగ ...!                                   

                           దీని పేరు గురివి తీగ ...దీని ప్రత్యేకత ఏమంటి పచ్చగా వున్న ఏ పొద చెట్టు పైన దీన్ని అలా వదిలితే చాలు ...అలా అలా రోజుకో తీరున అల్లుకు పోతుంది . చూస్తుండే లోగా ఆ చెట్టును కప్పేస్తుంది . దానితో సరదా గా పిల్లలు ఈ చెట్టు మీది నుండి ఆ చెట్టు పైకి , ఆ పొద నుండి ఈ పోదకు వేస్తూ ఆడుకుంటారు ...!

                                                       భలే ఉంది కదూ ...!



             ఈ ఫోటో మొన్న  మా చెరువు తెగక పూర్వం ..... కట్టి కింద ఆ తెగిన ప్రదేశం లోనే తీసింది ...అక్కడ ప్రస్తుతం ఏ ఆనవాలు లేదు .... BAD.

Comments

  1. మీరు తీసిన ఫోటోలు చుస్తుంటే పచ్చదనం అంతా ఇంట్లోకి వచ్చినట్లేవుంది

    ReplyDelete
  2. ప్రియమైన బాబాయ్ గారికి నమస్తే. బ్లాగ్ విషయాలు బాగున్నై. కానీ బ్లాగ్ చూసేవాళ్ళకి ఇదొక వార్త బ్లాగ్ లాగ కనబడుతుంది అంతే. మనం విద్య వైజ్ఞానిక వైదిక విషయాలను చర్చించాలి. ఉద్యమం కాదు ఉద్యమ చరిత్ర చెప్పాలి. విషయం కాదు విషయాన్తరాలం తెలపాలి.ఇదే నా కల అప్పుడే మేదోవంతులైన యువతను మనగ్రామం గురించి ఆశించగలం. కవులే కలం పేరుతో రాస్తున్న ఈ తరుణంలో మనభావాలను పంచుకుందాం మన పేరును కాదు. ఎందుకు రాస్తున్నానంటే మీరు పోస్ట్ చేస్తున్న చాల విషయాలలో ఇతరులను ఎక్ష్పొసె చేస్తున్నట్లున్నై.
    చివరగా నా విన్నపం ఏమంటే విజ్ఞాన వంతులను వెలికితీసి ప్రోత్సహిడ్డం వేదవాలను కాదు

    నేను పంపిన దాన్లో మిమ్మల్ని బాదించే విషయం ఉంటె మనస్పూర్తిగా క్షమిస్తారని ఆశిస్తూ ....సంతోష్ రెడ్డి మోకు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట