కోలాటం - మొగిలిపేట లో భక్తి ప్రపత్తులతో నిమజ్జనం - వీడియో.

                                   మొగిలిపేట వినాయక నిమజ్జన ఉత్సవాలు మన గ్రామం లో ఉత్సాహంగా జరిగాయి . ఆది , సోమవారాల్లో నిర్వహించారు . కోలాటం , భజన గీతాలు , యువకుల నృత్యాలతో శోభాయాత్ర సాగింది .

                        గణనాథా ఇక సెలవు ... మా గ్రామాన్ని చల్లగా చూడు తండ్రి .

                 కోలాటం గ్రామ పెద్దమనిషి శ్రీ. మాసుల రాజగంగారాం గారి ఆధ్వర్యం లో జరిగింది . ఇందులో శ్రీయుతులు బంటు హన్మాండ్లు ,మాసుల పెద్దిరెడ్డి, ఏసురత్నం , మసుల వినోద్ , గాజుల పెద్ద గంగారెడ్డి , గాజుల చిన్నారెడ్డి , ఎనడ్ల రాములు , రెబ్బస్ కొమురయ్య , మాసుల  చిన్నయ్య , వరద ఆశన్న , గోల్కొండ లింగారెడ్డి, మామిడి తుక్కన్న , మామిడి సత్తయ్య ,  మొదలగు వారు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట