మొగిలిపేట స్కూల్ లో బాలబాలికలకు కబడ్డీ పోటీలు .
గత 15 ఆగస్ట్ కోసం మన మొగిలిపేట్ ప్రభుత్వ ఉన్నత పాటశాలలో ఆటల పోటీలు జరిగాయి.
ఈ సందర్భంగా బాల బాలికలకు "కబడ్డీ " ఆట ఆడించారు.
కబడ్డీ - కబడ్డీ :


ఈ సందర్భంగా బాల బాలికలకు "కబడ్డీ " ఆట ఆడించారు.
కబడ్డీ - కబడ్డీ :
కబడ్డీ టీం లతో సిద్దంగా వున్న సార్లు శర్మ - లచ్చుము -శ్రీకాంత్ -జనార్ధన్ గార్లు.
బాలుర కబడ్డీ షురూ .......!
ఆడిస్తున్న తోట లింగన్న గారు....!
ఛలో ..పట్టేయరా ...పట్టే య్ ...!
కబాడీ ....కబాడీ ...!
టీంలకు సూచనలిస్తూ ..రామ్మోహన్ గారు.
వీక్షిస్తున్న విద్యార్థులు .
బాలికల కబడ్డీ ..షురూ ...!
సూచనలిస్తున్న అరుణ మాడం గారు...!
ఆడించడానికి సౌమ్య గారు విజిల్ తో సిద్దం. ఛలో ..ఖేల్ షురూ ..!
కబాడీ ...కబాడీ ...!
పట్టే య్ ..పాయింట్ ..కొట్టెయ్ ...!
వీక్షిస్తున్న విద్యార్థులు ...!
Comments
Post a Comment