Flash... Flash... కుండపోత వర్షం కారణంగా తెగిపోయిన మొగిలిపేట్ చెరువు కట్ట - ప్రమాదం లో లోతట్టు గ్రామాలు .

                                   కుండపోతగా గత రెండు రోజుల వర్షం కారణంగా మా మొగిలిపేట గ్రామం చెరువు ఈ రోజు ఉదయం 5 గంటలకు తెగిపోయింది . అటు శ్రీ రాం సాగర్ గేట్లు అన్నీ ఎత్తివేయడం తో గోదావరి వరద లోతట్టు లో పోటెత్తి ఓబులాపూర్ ,దామ్రాజ్పల్లి , వాల్గొండ గ్రామాలు ప్రమాదం లో పడ్డాయి. అధికార్లకు సమాచారం ఇవ్వడం జరిగింది. స్పందించాల్సి వుంది.

                               తాజా సమాచారం కోసం ఈ పోస్ట్ చూస్తూ వుండండి .



తెగిపోక పూర్వం నీటి తో నిండివున్న చెరువు 


ఈ ప్రదేశం లోనే మొన్న చిన్న గండి పడింది . గ్రామస్తులు పూడ్చినప్పటికి ఫలితం లేకపోయింది . ఇదే ప్రదేశం లో ఈ ఉదయం గండి పడి లోతట్టు గ్రామాలు ప్రమాదం లో పడ్డాయి .

అనుకన్నంత పని జరిగింది ... చెరువు కట్ట తెగింది 

                                                       ఈ రోజు ఉదయం 6 గంటలకల్లా చెరువు కట్ట తెగి వరద లోతట్టు కు తాకడం తో ఊరంతా పరుగున తెగిన స్థలానికి చేరుకోవడం జరిగింది. తక్షణమే మన బ్లాగ్ టీం రంగం లోకి దిగి లైవ్ ఫోటోలు, వీడియోలు చిత్రీకరించింది. 

SEE THE EXCLUSIVE PHOTOS OF BAD INCIDENT :































Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

తాటి చెట్టు - తాటి మట్ట

టేకు పూలు - టేకుటాకులు - టేకు వనం