మొగిలిపేట లో JAC ఆధ్వర్యం లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం.

                     మొగిలిపేట ముందునుండి వివిధ ఉద్యమాలకు పోరాటాలకు పెట్టింది పేరు. అలానే తెలంగాణ ఉద్యమం లో గూడా చాలా చురుకైన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ధూమ్ ధాం ను నిర్వహించింది. తన గ్రామం లోనే గాక ఇక్కడనుండే మల్లాపూర్ మండల ఐఖ్య కార్యాచరణ సమితి ( MANDAL JAC ) కన్వినర్ గా వున్న నాగుల రమేష్ ఆధ్వర్యం లో మండలం లోని అన్ని  గ్రామాల్లో విమోచనోత్సవాలు జరిగాయి. మెట్పల్లి లో ఆత్మహత్యలు వద్దు అంటూ కరపత్ర వితరణ జరిగింది.

          మన గ్రామం లో గ్రామా JAC కన్వినర్ వంగ శేకర్ ఆధ్వర్యం లో గ్రామ పంచాయతి సమీపం లో జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది . అనంతరం గ్రామ యువకులు , విద్యావంతులు , పాటశాల విద్యార్థుల ఆధ్వర్యం ర్యాలి బయలు దేరి గ్రామం మొత్తం చుట్టి వచ్చి పటేల్ యూత్ వినాయకుని వద్ద మరొక పతాక ఆవిష్కరణ యూత్ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి ఆధ్వర్యం లో జరిగింది.
                  
                ఈ కార్యక్రమంలో నాగుల రమేష్ , వంగ శేకర్ , బాపుస్వామి, గోల్కొండ పవన్ , ప్రమోద్ తదతరులు పాల్గొన్నారు.

పతాకావిష్కరణ లో శేకర్...



   మువ్వన్నెల జండా రెపరెపలు......












పటేల్ యూత్  వద్ద విమోచన దినోత్సవం .... వందనం చేస్తున్న చిన్నారులు యువకులు ....
.


ప్రసంగిస్తున్న నాగుల రమేష్ ........

జై తెలంగాణ ...!     జై జై తెలంగాణ ...!

Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట