మా బడి నుండి... గిజిగాడి పిట్టగూల్ల దగ్గరికి వెళ్లి పాఠ్యాంశాన్ని ప్రత్యక్షంగా భోదిస్తున్న శర్మగారు.

                           మొగిలిపేట పాటశాల లో కేవలం సైన్స్ లే గాక భాషా విషయాలను కూడా ప్రత్యక్ష  సందర్శన గావించి, పిల్లలకు చక్కటి విషయ అనుభవాన్ని ఇస్తున్నమహేశ్వర శర్మ గారి ప్రయత్నం అభినందనీయం. దీని వల్ల పిల్లల్లో ఉత్సాహం, ఉల్లాసం తో పాటు మరిచిపోని రీతి లో గుర్తుంచుకొనే అవకాశం లభిస్తుంది. ఇలా వారు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ప్రతీ వారాంతం లో ఏదేని కవి పరిచయం చేయడం జరుగుతోంది.

చూడండి మా శర్మ గారి గిజిగాడి సందర్శన :


అమ్మో  ఈ తుమ్మ కు ఎన్ని గూల్లో.... అంతా గిజిగాడి ఇంజనీరింగే మరి...!


గుఱ్ఱం జాషువా గారి వర్ణన ను ప్రత్యక్షంగా పోల్చుకుంటున్న విద్యార్థులు .

వివరణ లో లీనమైన శర్మ గారు.


కేవలం గిజిగాడి గురించే కాదు, తుమ్మ చెట్ల వల్ల లాభం ... అలాగే తుమ్మ వల్ల పొలం కు మరియు రైతులకు గల లాభాలను వివరిస్తున్న శర్మ గారు.


గోదావరి ఒడ్డున మా తెలుగు మాస్టారు..... శర్మ గారు.



Comments

  1. బాగుందండీ టపా. ఆయన మంచి మాష్టారులా ఉన్నారు. మా అమ్మమ్మగారి ఊర్లో కూడా గిజిగాడు పక్షి గూళ్ళు ఉండేవి. ఇంతకీ మీ ఊరు ఎక్కడ ఉంది.

    శ్రీవాసుకి

    ReplyDelete
  2. ఇలా పాఠాలు బోధించే మాస్టారికి వందనాలు తెలియజేయండి
    ఇంతకీ గిజిగాడంటే?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట