అనవసర వర్షాలతో నానిపోతున్న మక్క కంకి .... దిక్కు తోచని రైతు.

                                   ఇటీవలి అల్పపీడన వర్షాల వల్ల తోట్లో, మైదానాల్లో ఆరబెట్టేందుకు ఉంచిన మక్క కంకి నాని పోయింది. వర్షాలు వచ్చాయి అనే ఆనందం లో బీడు భూముల్ని కూడా సాగు లోకి తెచ్చిన రైతులకు నిరాషే మిగిలింది. మార్కెట్ లో ఏమాత్రం ధర పలకని కంకి ని ఏంచేయాలో అర్ధం గాక రైతులు దిగాలు పడుతున్నారు. మంచి దిగుబడి వచ్చిందన్న ఆనందం లేకుండా పోయింది...!





ఆరుబైట కంకి కుప్పలు పోసిన రైతులు .... వర్షాల తో తడిసాయి.



Comments

  1. పెద్ద హార్వెస్టర్‍తో పైరుపైనే కోస్తే నేరుగా గింజలొస్తాయికదా!మా ప్రాంతంలో అలానే చేస్తున్నారు.

    ReplyDelete
  2. Ahh.., So sad..!!
    Definitely its a failure from policy makers.
    Each and every farmer in this country should have an accessibility to store their products safely.
    Governments should take responsibility to provide that Infrastructure. It's sad that no one is thinking to develop Infrastructure ( warehouses, transport & etc)

    ReplyDelete
  3. Ahh..! So Sad..!!
    Definitely its policy makers failure.
    Every farmer in this country should have an access to the Infrastructure to store their products safely. Its Governments responsibility to provide that Infrastructure. Unfortunately no one in government(who ever is ruling) is thinking to develop that infrastructure (like Warehouses, drying equipment, transport & etc)

    ReplyDelete
  4. అతివృష్టి... అనావృష్టితో మన రైతులకు ఇబ్బందులు తప్పేటట్టు లేవు. మక్కా పంటకు లకలు అచ్చి దెబ్బతిన్నయంటే, మళ్ళి వానల వల్ల వరి పంట దక్కేటట్టు లేదు. నోటి కాడికి వచ్చిన ముద్ద పోయేట్టు ఉంది.
    నాగరాజు అంతా దేవుని దయ...,

    ReplyDelete
  5. విజయ మోహన్ గారు నమస్కారం..బాగున్నారా. నిజమే కాని పూర్తిగా తడి ఆరడానికని మావైపు ఆరబెడతారు. ఆరినాక గింజలకోసం గిర్ని వాడతారు. ఈ లోగా వర్షాలు వస్తే అంతే సంగతి. వసతి ఉన్న వాళ్ళు మార్చుకుంటారు. లేని వాళ్లవి తడుస్తాయి. మీ సూచనకు దన్యవాదములు.

    ReplyDelete
  6. ప్రసాద్ ....నిజమే వరి కొన్ని చోట్ల ఈనింది. ఇప్పటికే మొన్న రాత్రి వర్షానికి వరి భూమి పై వాలి నీటి లో నాని లాకలు వచ్చే ప్రమాదం ఉంది.అలా కొందరి వాలి పోయాయి. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.

    ReplyDelete
  7. మల్లేశ్వరి గారికి నమస్కారం. నిజమే ప్రభుత్వమే గోదాములు కట్టించాలి ఇవ్వాలి కాని అంత ప్రాథమిక వసతి సౌకర్యాలకల్పన ఇవ్వాలనే ఆలోచన పాలకులకు లేదు.మీరన్నట్టు ఇది పాలకుల వైఫల్యమే ...! గ్రామానికి ఒక పెద్ద గోదాం , లేదా వరుసగా రేకుల షెడ్డు లు వేసినా సరే...! ఈ వ్యవసాయిక దేశం లో ఈ పరిస్థితులు దాపురించడం మన కర్మ. దన్యవాదములు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట