మొగిలిపేట పాటశాలలో పదవతరగతి పిల్లల తల్లిదండ్రుల తో ఉపాధ్యాయుల సమావేశం _ విశేషాలు.

                         పాటశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గోవర్ధన్ గారి ఆధ్వర్యం లో తేది : 25.10.2010 రోజున  పదవతరగతి పిల్లల తల్లి దండ్రుల తో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం లో పిల్లల ప్రగతి మరియు రాబోవు ssc పరీక్షల కోసం తల్లి దండ్రులు పిల్లల పట్ల  తీసుకోవలసిన జాగ్రత్తలు  గురించి చర్చించడం జరిగింది.

విషయాలు :

  • పిల్లల ప్రగతి పత్రాలను తల్లిదండ్రుల తో కలసి విశ్లేషించడం జరిగింది.
  • పిల్లలను ప్రతీ రోజు ప్రాతః కాలముననే లేపి చదివించాలని కోరడమైనది.
  • ప్రతీ ఉపాధ్యాయుడు తన subject  కు సంబంధించి విద్యార్ధి మెరుగు కోసం సూచనలను చేశారు.
  • త్రైమాసిక ఫలితాల పై విశ్లేషణ జరిగింది ... అనువర్తి గా చేపట్టాల్సిన చర్యలను చర్చించారు.
  • పిల్లల లో చదువు తో పాటు సంస్కారాన్ని పెంపొందించుటకు తగు సూచనలను చేయడం జరిగింది.



సమావేశానికి హాజరైన తల్లిదండ్రులు.


సమావేశాన్ని ప్రారంభిస్తున్న తరగతి ఉపాధ్యాయులు  శర్మ గారు. వేదిక పై ఆసీనులైన ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ గారు , గ్రామ ప్రముఖులు వెంకట్రెడ్డి గారు  , ssc  పరీక్షల ఇంచార్జ్ లింగన్న గారు.



Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట