విద్యార్థుల్లో జిజ్ఞాసను పెంచుతున్న మొగిలిపేట పాటశాల లోని వారాంత కార్యక్రమాలు.

                             మొగిలిపేట పాటశాల లో గణితం సారు రామ్మోహన్ గారి ఆధ్వర్యం లో ప్రధానోపాద్యాయులు గోవర్ధన్ గారి సమక్షం లో  నియమితంగా  ప్రతి శనివారం విద్యార్థులలో జిజ్ఞాస, వ్యక్తిత్వ వికాసం ,భాషా జ్ఞానం, విజ్ఞాన విషయాలు, చిక్కు ప్రశ్నలు, పిల్లల నుండి సహజంగా నిత్యజీవితం లో అర్థం గాని ప్రశ్నల ను రాబట్టి  సమాధానాలతో కార్యక్రమమం యోజన చేసి అమలు చేయడం జరుగుతోంది. ఇది అత్యంత సహజంగా నిర్వహించడం విశేషం. పిల్లలు శనివారం ఎప్పుడొస్తుందా అనే రీతి లో సాగుతోంది.

ఈ శనివారం విశేషాలు ( తేది : 23.10.2010 ) :



పాటశాల ప్రాంగణం లో సమావేశమైన విద్యార్థులు.
సి. నా . రె    కవి పరిచయం తో కార్యక్రమాన్ని  ప్రారంభిస్తున్న శర్మ గారు.


ఆసక్తి గా వింటున్న విద్యార్థులు .


ఉపాధ్యాయులు ...విద్యార్థులు .


సైన్స్ సార్ జనార్ధన్ గారు  నీటి లో కొన్ని వస్తువులు మునుగుటకు, తేలుటకు గల కారణాలను కృత్యం ద్వారా తెలిపారు.

అలాగే గణితం సార్  రాము గారు  సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమించడానికి గల కారణం ఏమి ?

స్వేచ్చగా వేలాడదీసిన అయస్కాంతం ఎందుకు ఉత్తర దక్షిణ దిక్కులను చూపుతుంది ?

లాంటి విద్యార్థుల ప్రశ్నలను కృత్యాధారంగా వివరించారు.   




Comments

  1. kanna tallini vunna vurini maravakudadantaru mee vuru patla meeku vunna abhimananiki ma andariki parichayam chesthunna teeruki abhinandanalu nakaithe okasari mee vuru chudali ani anipinchela mee parichayalu vuntunnaayi.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట