మొగిలిపేట స్కూల్ లో బాలల దినోత్సవం - పిల్లల స్వయం పరిపాలన కార్యక్రమం.

                       మొగిలిపేట ఉన్నత పాఠశాల లో బాలల దినోత్సవం సందర్భంగా స్వయం పరిపాలన వేడుక నిర్వహించారు. పిల్లలు ఉదయాన్నే చక్కగా తయారై వచ్చి ఒక్క రోజు మాస్టారి గా ఎనలేని ఆనందాన్ని ఆస్వాదించారు. పండగ చేసుకున్నారు. బహుమతులు అందుకున్నారు. జీవితం లో ఒక తీపి జ్ఞాపకాన్ని నమోదు చేసుకొన్నారు.

కార్యక్రమ దృశ్య మాలిక :









పిల్ల టీచర్ల స్టాఫ్ రూం .







Comments

  1. really very nice blog..........
    students were done good job.........
    nice photography by ur villagers......

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

సీజనల్ కాయగూరల్లో మణి కిరీటం "బోడగాకరకాయ" - ఆడా మగ పొదలు

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.