మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

           మోదుగు పూలు :  FIRE OF FOREST గా పేరుగాంచిన మోదుగు పూలు పేరుకు తగ్గట్టుగానే అడవి లో ఎక్కడున్నా ఎర్రని పూలతో అట్టే తెలిసిపోతాయి. గుత్తులు గుత్తులు గా ఎంతో బాగా ఆకట్టుకుంటాయి. వీటిని సేకరించి ఎందబెట్టుకుని తరువాత పొడిగా మార్చుకుని చాలా మంది టీ పొడిగా వాడతారు. ఆరోగ్యానికి మంచిది.


అందమైన  మోదుగు పూల గుత్తి 

మోదుగు  పూల కొమ్మ 

మోదుగు చెట్టు -  నేను 

మోదుగు  పూల తో మా పిల్లలు సృజన్ మరియు అచ్యుత్ 
ఇలా అడవి తోవల్లో  వచ్చిపోయే వారిని ఎంతో అందంగా ఆకట్టుకునే పూవు మోదుగుపువ్వు .







Comments

  1. చిత్తూరు జిల్లా లో మోదుగు పూలు ఇవికావండి...మాకు మోదుగు ఆకుల్లో భోంచేయడం అలవాటు..నాకూ బొటానికల్ పేరు తెలియదు..

    ReplyDelete
  2. కృష్ణ ప్రియ గారు నమస్కారం ... బాగున్నారా...చాలా రోజుల తరువాత .. మీ అభినందన. ధన్యవాదములతో ... నాగరాజు గోల్కొండ.

    ReplyDelete
  3. లక్ష్మి రాఘవ గారు ...నమస్కారం.... బాగున్నారా .
    సాధారణంగా మోదుగు పూలు అంటే ఇవేనండీ ...ఇక్కడ ఇదే పేరు తో అందరికీ తెలుసు.
    వీటిని చిత్తూరు లో ఏ పేరు తో పిలుస్తారు ?
    మీరు మోదుగు విస్తరి లో భోంచేస్తామన్నారు ... వాస్తవంగా ఇక్కడ పెద్ద ఎత్తున విస్తార్ల తయారీకి మోదుగు ఆకునే వాడతారు.
    దాని శాస్త్రీయ నామము నాకు కూడా తెలియదు .. నాది ఫిజిక్స్ అండి .
    ధన్యవాదములతో ...నాగరాజు గోల్కొండ.

    ReplyDelete
  4. మీరు చెప్పే మోదుగ పూలను చూడలేదు ,flame of the forest అంటే ఇవి కాదుగదా ! అగ్నిపూలు అని కూడా అంటారు .

    ReplyDelete
  5. పూలు..పిల్లలు బాగున్నారు.

    లక్ష్మి గారు, మోదుగ పూలు ఇవేనండి. హోలీ రంగులకి కూడా వాడుతారు. శాస్త్రీయ నామం..Butea monosperma.

    ReplyDelete
  6. అనగా గారికి నమస్కారం.
    అగ్నిపూలు , మోదుగుపూలు అన్నీ ఒకటే నండి.
    మీరు చెప్పే సరికి నెట్ లోనే వెతికాను ... అగ్నిపూల పేరుతో లింక్ ఉంది ...కాని అవే మోదుగు పూలు అని తెలిసింది.
    http://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%97%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AA%E0%B1%82%E0%B0%B2%E0%B1%81
    ధన్యవాదములతో ... నాగరాజు గోల్కొండ.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

సీజనల్ కాయగూరల్లో మణి కిరీటం "బోడగాకరకాయ" - ఆడా మగ పొదలు

పసుపు కొమ్ము ను ఉడకబెట్టడం కోసం ఈ సీజన్ లో కొత్త యంత్రాలు వచ్చాయి - రైతులకు శ్రమ తగ్గింది.