సీతాఫల పుష్పం - లేత పింద - మా చెరువు కట్ట కు చూడముచ్చటైన సీతాఫల వనం .
చిన్న నాటి నుండి ఒకటి తెలుసు ... అదేమంటే మా చెరువు కు స్నానం కు వెళ్లి నప్పుడల్లా కట్ట మీద సీతాఫల చెట్ల కు ఈ సీజన్ లో కాసే వాటి పుష్పాలు వాటి పిందెలు ... ఎప్పుడు గుడ్లు తెరుస్తాయా అని ఎదిరి చూసీ చూసీ గుడ్లు తెరవగానే వాటిని తెంపి అక్కడే మక్కేసే వాళ్ళం. మక్కె దాకా రో జూ తరచి తరచి చూసేవాళ్ళం.
మొత్తానికి గంటలు గంటలు ఆ సీతాఫల వనాల్లో నే గడిచేది .
ఇప్పటికీ అదే ధ్యాస వ్యాపకం ....!
తాజా తాజా సీతాఫల పుష్పం .
కొమ్మల్లో నక్కిన అందమైన సీతాఫల లేలేత కాయ .
Beautiful!! అప్పుడప్పుడూ సీతాఫల పూల రెక్కలు తినేవాళ్ళం. అవీ రుచి గానే ఉంటాయి. మీరెప్పుడైనా తిన్నారా?
ReplyDeleteమీరింత అందమైన సీతాఫల తోటల్లో తిరగాడుతూ.. మొన్నెప్పుడో మా ఇంట్లో కాసిన నాలుగు సీతాఫలాలకే వహ్ వా అన్నారు!
కృష్ణ ప్రియ గారు నమస్కారం ..బాగున్నారా ?
ReplyDeleteఅవును సీతాఫల పూల రెక్కలు తిన్నామండి ... ఇంకా తింటూనే ఉన్నాం !
దన్యవాదములు .
poora rekkalu tintaaraa ? nenu ide vinadam Interesting .
ReplyDelete2nd photo baavundandi
శ్రావ్య గారు నమస్తే...బాగున్నారా !
ReplyDeleteఅవును తింటారు ...పిండి రుచి తో బాగుంటాయి.
మీరూ తిని చూడండి .
ధన్యవాద్ .
చాలా బాగున్నాయి . పూల రెక్కలు తింటారని నేనూ ఇప్పుడే వింటున్నాను .
ReplyDeleteమీ వూరి కబుర్లు బాగుంటాయండి .
సీతాఫలం evolution ఫోటోలు బాగున్నాయి. అవి అలా ఎల్లా అవుతయ్యా అని ఆశ్చర్యమేసేది మీ పోస్ట్ తో ప్రాబ్లం సాల్వు అయిపొయింది. పూల నుండి కాయ సింపుల్ కానీ తయారయినది చూస్తే కాంప్లెక్స్.
ReplyDeleteచిన్ని చిన్ని కాయల గుత్తి. ఓ చిత్రమయిన ప్రకృతి.
మాలా కుమార్ గారు నమస్కార్ !బాగున్నారా !!
ReplyDeleteఅవునండి పూల రెక్కలు తింటారు.
ఒక్క సారి తిని చూడండి ..సరేనా !
ధన్యవాద్.
చాల బాగున్నాయి పూలు ,పిందెలు .మేము చిన్నప్పుడు సీతాఫలం పూల రెక్కలు తినేవాళ్ళం
ReplyDelete