పుల్చెరి చెట్టు పండ్ల తో పెన్ను లోకి ఇంకు తయారు చేసేవాళ్ళం ... ఆ కాయలు తినేవాళ్ళం ..నోరు నల్లబడేది ...చూడండి .

పుల్చేరి కొమ్మ ఆకు ఏంతో అందంగా ఆకుల వరసను కలిగి ఉంటుంది.
వాటికాయలు అంటే పళ్ళు నల్లగా మెరుస్తూ నోరూరిస్తుంటాయి .
పెన్ను లో సిరా ను ఇంటి వద్దే తయారీకి వీటిని బాగా వాడే వాళ్ళం.
అంతే కాదు స్కూల్ లో నల్ల బల్ల కు రుద్దడానికి కూడా ఇదే తెచ్చి దంచి వాడే వాళ్ళం .
ఇప్పుడు వాటి ఊసు లేదు ... అంతా డిజిటల్ బోర్డ్ ల మయం .

ఇవి పుల్చేరి ఆకులు .

పుల్చేరి  పండ్లు ..ఇవే ఇంకు తయారీ కి వాడేవి ..తినేవీ ను.


ఇంకా దగ్గర గా పుల్చేరి కాయ ను పండును చూడవచ్చును.




Comments

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

సీజనల్ కాయగూరల్లో మణి కిరీటం "బోడగాకరకాయ" - ఆడా మగ పొదలు

పసుపు కొమ్ము ను ఉడకబెట్టడం కోసం ఈ సీజన్ లో కొత్త యంత్రాలు వచ్చాయి - రైతులకు శ్రమ తగ్గింది.