నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యం లో అమ్మవారి నవ రాత్రి ఉత్సవాలు జరుగుతాయి . సంఘ సభ్యులు భావాని దీక్షలు తీసుకుని అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు .
అమ్మవారి మంటపం లో కలశ స్థాపన
రాత్రి వేళల్లో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు .
అమ్మవారి నిమజ్జనం రోజు మహిషాసుర మర్దనం కార్యక్రమం లో మహిషాసురుని పేల్చివేస్తారు .
నిమజ్జనం రోజా గ్రామ వీధుల గుండా అమ్మవారి శోభాయాత్ర ఉంటుంది.
0 comments:
Post a Comment