మొగిలిపేట లో తెలంగాణ సకల జనుల సమ్మె కు మద్దతు గా మహా ర్యాలీ - గ్రామ జే ఏ సి కార్యక్రమం

 గ్రామం లోని పిల్ల పెద్ద , మహిళలు , రైతులు , సకల జనులంతా తేది . 22.9.2011  రోజున మహా ర్యాలీ ని ఇలా ప్రారంభించారు .


 బొడ్డేమ్మ మరియు బోనాలతో మహిళలు .

 
 గ్రామ వీధుల గుండా కదులుతున్న జన వాహిని .

 బైటాయించిన మహిళలు , తెలంగాణ తల్లి వేషధారణ లో చిన్నారి .

 గ్రామ వీధుల నిండా సందడే సందడి ... జై తెలంగాణ నినాదాలతో వీధులు  దద్దరిల్లాయి .

 చిన్నారు లేమి తక్కువ కాదు ... హుషారుగా నర్తిస్తూ ర్యాలీ కి అగ్రభాగాన ఉన్నారు .

ఉద్యమం లో అగ్రభాగాన ఉంది గ్రామ గ్రామా న చైతన్య యాత్రలతో ఉద్యమ జ్వాల రగిలిస్తున్న ఉపాద్యాయులను ఘనంగా సన్మానిస్తున్న గ్రామస్థులు .

 రోడ్డు పై బైటాయించి నిరసన తెలుపుతున్న గ్రామస్థులు .

Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట