గ్రామం లోని పాత పోస్టాఫీసు మరియు గతం లో పాటశాల గ కూడా ఉన్న భవనం

 1970  నుండి ఈ భవనం పోస్టాఫీసు గా ను మరియు గ్రామ పాటశాల గాను ఉండేది . 1982 లో ప్రస్తుత నూతన భవనం లోకి పాటశాల మారినది .

పై  భవనం ముందే గ్రామం లో మంచినీటి కోసం తొలిసారి నిర్మించిన ఒవర్ హెడ్ ట్యాంక్ ఉంది . దీనిని  60000 లీటర్ల సామర్ధ్యం తో 1991-92 లో నిర్మించారు .

Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

సీజనల్ కాయగూరల్లో మణి కిరీటం "బోడగాకరకాయ" - ఆడా మగ పొదలు

పసుపు కొమ్ము ను ఉడకబెట్టడం కోసం ఈ సీజన్ లో కొత్త యంత్రాలు వచ్చాయి - రైతులకు శ్రమ తగ్గింది.