Wednesday, October 26, 2011

Google Earth లో మొగిలిపేట మరియు గోదావరి విహంగ చిత్రాలు.

 మొగిలిపేట గ్రామం మరియు గ్రామానికి తూర్పున పెద్ద చెరువు ను చూడవచ్చును . ప్రక్రుతి సౌందర్యానికి పెట్టింది పేరు మొగిలిపేట చెరువు .


మొగిలిపేట నుండి కేవలం  రెండు కిలోమీటర్ల దూరం లో ప్రవహిస్తున్న గోదావరి ... సరిగ్గా మా గ్రామం వద్దనే ఉత్తరానికి మళ్ళి ప్రయాణిస్తుంది . మధ్య లో పాయల వల్ల మిగిలిపోయిన భూభాగాలను చూడవచ్చును . వీటికి కుర్రు అని పేరు .

0 comments:

Post a Comment