మొగిలిపేట లో గత కొన్నేళ్లుగా అనేక రూపాల్లో ఉపయోగపడుతున్న పాత తరం భవంతి

                మా ఎరుక నుండి మొదలు ఈ భవంతి ముందుగా గ్రామ తపాల కార్యాలయం గా ఉండేది . అది బహూశా 1980  ప్రాంతం లో , అనంతరం పాతశాలకు తగిన వసతి లేని కారణంగా ప్రాథమిక పాటశాలను ఇందులోకి మార్చారు . ఆ తరువాత పాటశాలకు ఇప్పుడున్న శాశ్వత భవనం చేకూరడం తో ఈ భవనం ఖాళీ అయ్యింది .
      ప్రస్తుతం వయోజన నిరంతర విద్యా కేంద్రం గా ఉపయోగ పడుతోంది . పాత తరం భవనాల్లో మిగిలిఉన్న ఏకైక భవనం ఇదొక్కటే కావడం విశేషం .

 

Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట