ప్రతీ చలి కాలం సీజన్ లో కనిపించే మావి , చిక్కుడు , ఉసిరి మొదలగు పూతలు మా పెరట్లో కనిపించిన పూతలు .

 చిక్కుడు  పూత


 ఉసిరి పూత 


 మామిడి పూత

గ్రామాల్లో మామూలుగా ఈ సంక్రాంతి చలి కాలం లో మామిడి , ఇప్ప పూత వేయడాన్ని మామిండ్లు - ఇప్పలు పలుగు తాయి అంటారు . అంటే పూత విరగ బూస్తుంది అని అర్థం .
మా గ్రామం  లోని మా కోటకాల్వ వద్ద గల మామిడి బాగు లోనివి ఈ ఫోటోలు .


Comments

  1. అబ్బో..రాచ ఉసిరి లా ఉందే? మా ఇంట్లో ఇంకా మామిడి పూత రాలేదు. అంటే ఈ సంవత్సరం కూడా కాయదేమో? నాటి నాలుగేళ్లు దాటింది.

    ReplyDelete
  2. krishna priya gaaru namaskaram.
    లేదండి త్వరలోనే పూత వస్తుంది ...చూడండి .

    ReplyDelete
  3. బావుంది మీ సొంతూరి అభిమానం.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట