గ్రామాల్లో కి కూడా చేరుకున్న మనీ బదిలీ సంస్థలు - మొగిలిపేట లో ఉస్కెల చిన్నయ్య నడుపుతున్న western union.

               సమకాలీన ప్రపంచం లో విశ్వమంతా ఒకే గ్రామం గా మారినట్టు తోస్తున్నది . సమాచార విప్లవం అనేక రూపాల్లో వివిధ సౌకర్యాలను సమకూర్చుతోంది . అలా గ్రామాల్లో ఇంటర్నెట్ అనేది వారికి చాలా సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది . అలా మొగిలిపేట లో చిన్నయ్య అనే యువకుడు western union లాంటి మనీ ట్రాన్స్ ఫర్ సంస్థను నడుపుతున్నాడు .


western union in Mogilipet


                                                             చిన్నయ్య , నాగరాజు , గంగాధర్

Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

సీజనల్ కాయగూరల్లో మణి కిరీటం "బోడగాకరకాయ" - ఆడా మగ పొదలు

పసుపు కొమ్ము ను ఉడకబెట్టడం కోసం ఈ సీజన్ లో కొత్త యంత్రాలు వచ్చాయి - రైతులకు శ్రమ తగ్గింది.