బాలమ్మ బండల వద్ద బర్ల మంద

గ్రామం లోని గాంధీ నగర్ అంటే ఎర్రగడ్డ పశువులు ముఖ్యంగా బర్ల మంద బాలమ్మ బండల వద్ద సేదదీరుతాయి . అక్కడే పశువుల దాహం తీరడానికి నీటి తొట్టి ఒకటి నిర్మించి ఉంది . చెరువు తీరం లో ఈ ప్రదేశం ఉంది.


 పశువులకోసం నీటి తొట్టి


 సేదదీరడానికి చింత చెట్లు మర్రి ఉన్నాయి .


మర్రి కింద విశ్రాంతి లో బర్లు.

Comments

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

సీజనల్ కాయగూరల్లో మణి కిరీటం "బోడగాకరకాయ" - ఆడా మగ పొదలు

పసుపు కొమ్ము ను ఉడకబెట్టడం కోసం ఈ సీజన్ లో కొత్త యంత్రాలు వచ్చాయి - రైతులకు శ్రమ తగ్గింది.