పసుపు రైతులు పసుపును ఉడకబెట్టే పనిలో ఉన్నారు ... కాని పసుపు మద్దతు ధరలు పాతాళం లో ఉన్నాయి . ఘోరం .

గత సంవత్సరం తో పోల్చినపుడు పసుపు రైతు తీవ్రమైన దిగాలు తో ఉన్నాడు . ఎందుకంటే గతం లో క్వింటాలు  రూ .15000 వరకు పలికిన మద్దతు ధర నేడు రూ. 5000 లకు పడిపోయింది. అతని శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు . ప్రభుత్వం దీని విషయం ఆలోచించాలి .


పసుపు  ఉడకబెట్టే యంత్రం


 పసుపు రైతులు


Comments

  1. అయ్యో..మా స్నేహితుల పొలం లో పసుపే వేశారు. :-( ఊర్నుంచి వస్తూ, నాకూ కొన్ని పసుపు మొలకలు ఇస్తే, నేనూ ఈసారి మా ఇంట్లో ఒక పాతిక మొక్కలు వేసి పసుపు పండించాను. మహా అంటే ఒక అరకిలో కిలో వచ్చి ఉంటుంది అంతే.

    ReplyDelete
  2. ప్రియ గారికి నమస్కారం . పసుపు ధర బాగా పడిపోయిందండి .

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బూరుగు పూలు - బూరుగు చెట్టు - మోదుగు పూల లాగే అడవి అందాన్ని ఆవిష్కరిస్తాయి .

మోదుగు పూలు - మోదుగు చెట్టు అడవిలో జ్వాలామానంగా వెలిగిపోయే దివిటీ మోదుగు.

తాటి చెట్టు - తాటి మట్ట